బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా అప్లికేషన్ పెట్టాడు తెలుసా ?

బాలీవుడ్ హీరో  అభిషేక్ బచ్చన్  ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసాడు తెలుసా ..నిజం కావాలంటే ఇదిగో అప్లికేషన్ చుడండి మీరే ..ప్రపంచ సుందరి  ఐశ్వర్య రాయ్  కి భర్త బాలీవుడ్ బిగ్ బి  అమితాబ్ కొడుకు సినీ హీరో అభిషేక్ బచ్చన్  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జాబ్ చేసేందుకు ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకున్నాడట ఈ అప్లికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైటు లో దర్శనమిచ్చిందట.

abhishekbachan

ఐతే ఈ విషయాన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మాత్రం ఇంకా నిర్ధారించలేదు ఎవరో ఆకతాయిలు ఇలాంటి పని చేసుంటారని అంటున్నారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారులు ..ఈవిషయాన్ని దర్యాప్తు చేయించి తగు చర్యలు తీసుకుంటామని అంటున్నారు …మొత్తానికి ఆన్లైన్ పుణ్య మా అని ఈసారి పరీక్ష రాయించారు సెలబ్రిటీ లను ..గతం లో ఓటర్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్  హాల్ టిక్కెట్ల విషయం లో ఇలాంటివి  చూసాం ఈసారి ఇది

]]>