మహిళల పాలిట మహమ్మారి మెనోపాజ్

మహిళలకి పీరియడ్స్ ఆగి పోయిన దశనే మెనోపాజ్ అంటారు.మెనోపాజ్ దశలో స్త్రీ లు పలు రకమైన సమశ్యలకు గురిఅవుతుంటారు అసలు మెనోపాజ్ యొక్క లక్షణాలు మరియు,వాటి నుంచి ఉపసనం కోసం మన తెసుకోవాల్సిన జగ్రత్తులు తెలుసుకోండి ఇలా …..

మెనోపాజ్ లక్షణాలు ;

హాట్ ప్లాషేస్ తో ఒళ్ళంతా ఒక్కసారిగా వేడి ఆవిర్లు కక్కుతుంది.పేస్ఎర్రగా కందిపోతుంది,నిద్రలో విపరీతంగా చేమటలు పడతాయి,ఇర్రేగ్యులర్ పీరియడ్స్,శృంగార శక్తి సన్నగిల్లుతుంది ,నీరసం,నిస్సత్తువ వేదిస్తాయి,తరచూ తల త్రిప్పి నట్లు ఉండటం.తుమ్ము,నవ్వు ,స్ట్రెస్ ఈ సమయాలలో తెలియకుండానే మూత్రం లీక్ అవ్వడం,కడుపు ఉబ్బడం ,ఎలర్జీ ,చిరాకు,బ్రేస్ట్ పైన్,హెడేక్ ,అరుగుదల లేకపోవడం,చర్మం దురద,మెనోపాజ్ దశలో ఇన్ని రకాల ప్రోబ్లామ్స్ ఎదురయ్య అవకాంసం ఉంది ఈ సమస్య నుండి దూరం అవ్వాలంటే సులువైన పరిష్కారాలు తెలుసుకుందాం…

**పుచకాయలు తినాలి. **నిమ్మ,దానిమ్మ ,బత్తాయి,నారింజ,కమల ….రోజు ఏదొక సిట్రస్ ఫ్రూట్ తినాలి **క్యాబేజీ,కాలిఫ్లవర్ ,నిత్యం తినే ఆహరం లో ఒక భాగం చేసుకోండి. **ఒమేగా -త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం గా ఉండే ఆహరం తీసుకోవాలి చేప,సొయా,ఆలివ్ ఆయిల్,చిక్కుళ్ళు,క్యాబేజి,కాలిఫ్లవర్,స్ట్ర బెర్రీ  విదిగా ఆహరం లో ఉండే ల చూసుకోవాలి. **బాదాం రోజుకు ఒక పది తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. **నూనె లో వేయించిన ఫుడ్ ను తగ్గించి,స్టీమ్డ్ ఫుడ్ అలవాటు చేసుకోవాలి. **కూల్ డ్రింక్స్,కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. **కాలిషియమ్ ఎక్కువగా ఉండే పాలు,పెరుగు క్రమం తప్పకుండ తీసుకోవాలి. ఈ ఆహార విషయాలలో శ్రద్ద తీసుకుంటే …మెనోపాజ్ కారణం గా సంభవించే బాధలన్నీ క్రమoగా సర్దుకుంటాయి.

]]>