గుట కేస్తే చాలు పాషాణం ఐపోయినట్లే

 natron
వినడానికే వింతగా వుంది..కాని చూస్తే పచ్చి నిజం గతం లో విఠలచార్య, సముద్రాల, వంటి పాట తరం సినిమా డైరెక్టర్ల సినైమాల్లో మాయలు మంత్రాలూ, ఫిక్షన్ వంటి సన్నీ వేశాలు చూసాం ఇంక్కా చెప్పాలంటే మాయలు మంత్రాలూ వంటివి అన్నమాట కానీ ఇక్కడ  మాయ లేదు మంత్రం లేదు ఉన్నది నిజం మాత్రమే అదే ఈ నీటిని తాగితే శిలలు గా మారిపోతారనే నిజం.ఆఫ్రికాలోని టాంజానియాలో గల నాట్రాన్‌ సరస్సు. అక్కడి నీటిని తాకిన ప్రతి జీవి శరీరంలోని కణ కణాన్ని రాతి శిలగా మార్చేస్తుంది ఈ సరస్సు లోని నీరు .
 ఈ విషయం ఎలా తెలిసిందంటే తాజా గా ఓ ఫొటో గ్రాఫర్ చిత్ర అన్వేషణలో ఉండగా ఈ దృశ్యం కంట బండింది అంట , ఈ  సరస్సు నీటి తాకి తాకగానే అక్కడికక్కడే శిలలైపోయిన పక్షులను చూసి ఆయనకు మైండ్ బ్లాక్ అయ్యింది అట ,అంతే ఏకాక్షణం ఆలస్యం చెయ్ కుండా  తనకు కనిపించిన ప్రతి జీవి ఫోటోను కెమెరాలో బంధించారు. శరీరం రాతిగా మారిపోతున్న సమయంలో ఆ పక్షులు పడిన నరకయాతన ఫోటోలన్నీ తన ఫొటో పుస్తకం ‘అక్రాస్‌ ది రవగేడ్‌ ల్యాండ్‌’లో మన లాంటి వాళ్ళ కోసం రిఫెరల్ గా ఉంచాడట .ఐతే ఈ పరిణా మాలకి కారణం పక్కనే  ఉన్న అగ్నిపర్వతం సోడియం కార్బోనేట్‌, సోడియం బై కార్బోనేట్‌(సోడియం సోడా)ల ప్రభావంతోనే జీవులు శిలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా సరస్సు రంగు కూడా లేత గులాబీ వర్ణంలోకి మారిపోయింది. కాగా, సరస్సులోని నీరు ఎప్పుడూ 140 డిగ్రీల వేడితో ఉంటుందని శాస్త్రవేత్తలుఅంటున్నారు .
]]>