ప్రియాంక చోప్రా గురించి ఆ జోక్స్ తో ట్వీట్లు ..

ప్రముఖ బాలీవుడ్ బామ ప్రియాంక చోప్రా అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన 69వ వార్షిక మెట్‌​ గాలా ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు, పలు దేశాలకు చెందిన సెలబ్రిటీలు వెరైటీ కాన్సెప్ట్‌ డ్రస్సులతో అదరగొట్టారు. ప్రియాంక హాలీవుడ్ నటీమణులను మించిపోయి, బ్యూటిఫుల్ డ్రస్ లో మెరిసిపోయింది.రాల్ఫ్ లారెన్ ట్రెంచ్‌ కోట్ గౌన్ తో అదరగొట్టింది. ఈ ట్రెంచ్ కోట్ ప్రపంచంలోనే అతిపెద్దది.మహారాణిని తలపించేలా మెరిసిపోయిన ప్రియాంకను ఇంటర్నేషనల్‌ మీడియా అందలానికి ఎత్తగా.. ట్విట్టర్‌ మాత్రం ఆమె వస్త్రధారణపై విభిన్నంగా స్పందించింది.

”ఐపీఎల్‌ సీజన్‌లో వర్షం పడుతుందనే బెంగ అవసరం లేదట. ప్రియాంక చోప్రా మెట్‌ గాలాలో వేసుకున్న గౌనే గ్రౌండంతంటిన్నీ కవర్‌ చేస్తుందంటూ ట్విట్టర్‌ జోక్స్‌ పేలుతుంది. ఇలా ఇదొక్కటేనే ప్రియాంక చోప్రా స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌కు బ్రాండు అంబాసిడర్‌అని,ఖాకీ ఫిల్మ్‌ సీక్వెల్‌లో ప్రియాంకను నటిగా ఫిల్మ్‌మేకర్స్‌ పెట్టుకుంటే బాగుంటుందంటూ సూచిస్తున్నారు. ట్విట్టర్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌.. హాయ్‌ రే ఇది నా గాగ్రా..పంజాబ్‌ నుంచి ఆగ్రా మీదుగా ఢిల్లీకి తీసుకొచ్చా” అని జోక్స్‌ చిందుస్తున్నారు.అయితే ట్విట్టర్ యూజర్లు చేస్తున్న కామెంట్లపై ఈ బాలీవుడ్ బామ ఇంకా స్పందించలేదు. అందంగా కనిపించేందుకే ప్రియాంక ఈ ప్రయత్నం అని తెలుస్తోంది.
View image on Twitter

No need to fear rains during IPL. Priyanka Chopra would alone cover the ground.

View image on Twitter

Twitter pe breaking news, haaye re mera ghaghara. Punjab se leke Delhi via Agra.

 
]]>