అఖిల్,సాయేషా జంటగా మరో సినిమా

 విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నఅఖిల్ రెండవ సినిమాను మార్చి నుంచి మొదలుపెట్టనున్నారు.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట.హీరోయిన్స్ గా మేఘ ఆకాష్,సాయేషా సైగల్ ను ఎంపిక చేసారు.సాయేషా సైగల్ అఖిల్ మొదటి సినిమాలో  హీరోయిన్. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం వలన, తెలుగులో ఆమెకి మరో అవకాశం రాలేదు. మరి ఈ సినిమా అయిన ఇద్దరికీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

]]>