అల్లరి నరేష్."మేడమీద అబ్బాయి"

అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం మీద మీద అబ్బాయి నరేష్  53 వ సినిమా ” మేడమీద అబ్బాయి” కొత్త గా ఫ్లేవర్ లో ట్రై చేస్తున్నాడు నరేష్.నిఖిలా విమల్ హీరోయిన్ గా జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. జి.ప్రజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ని హీరో నాని క్లాప్ కొట్టి ప్రారంభించాడు.nani2

ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు, సంధ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్ (పిల్ల జమీందార్ ఫేమ్), సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: డి.జె.వసంత్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

]]>