మా గొంతు కూడా తడపండి….

మండి పోతున్న యండలు,ఎండి పోతున్న గొంతులు,ఇళ్లల్లో ఉన్న మన పరిస్థితే ఇలా ఉంటె బయట తిరుగుతున్నా పక్షుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి.వాటి గొంతును కూడా తడిపే ప్రయత్నం ప్రతి ఒక్కరం చేద్దాం….ఒక్క చిన్న పని మీ ఇంటి ముందో ఇంటి వెనకో చిన్న చిన్న కుండీలలో నీళ్లు పోసి ఉంచండి.పక్షుల గొంతు కూడా తడిపిన వారవుతారు.పక్షులను రక్షిద్దాం…పర్యావరణాన్ని కాపాడుకుందాం…

]]>