అమలా పాల్,విజయ్ ల విడాకులు మంజూరు.

bheeshma

హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్ ల ప్రేమ.పెళ్లి వరకు వెళ్ళింది .2014 జూన్ 12న  పెళ్లి జరిగింది.ఆ తర్వాత వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో, ఇద్దరూ విడిపోయారు. ఆరు నెలల జ్యుడీషియల్ సెపరేషన్ పీరియడ్ లో భాగంగా గత ఆగస్ట్ నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.ప్రస్తుతం వారిరువురు వారి సినిమాలో లో బిజీ గా ఉన్నారు.

]]>