ఐటెం అనసూయ

యాంకర్ అనసూయకు బుల్లితెర పై ఎంత క్రేజ్ ఉందొ అంతకు రెండింతలు వెండితెరపైన కూడా.ఐటం సాంగ్స్ కు ఆమెకు భారీగా ఆఫర్ ఇస్తున్నారు.సాయిధరం తేజ్ నటిస్తున్న న్యూ మూవీ ‘విన్నర్’ లో కూడా అందాల భామ ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కల్యాణ్ తో ఐటం సాంగ్ చేయడానికి నో చెప్పిందన్న మాట అప్పట్లో హల్ చల్ చేసింది .ఐటం సాంగ్స్ చెయ్యడంఇష్టం లేదంటూ అప్పట్లో ఆ ఆఫర్ ను రిజక్ట్ చేసింది.అలా రిజెక్ట్ చెయ్యడానికి తాను అప్పుడు ప్రేగ్నన్ట్ ని అని,అందుకే చెయ్యనన్నాను అని,లేకపోతె పవన్ కళ్యాణ్ తో ఎందుకు చెయ్యకుండా ఉంటాను అంటూ.. ఎదురు ప్రశ్న వేసింది.ఈ కారణాన్ని అనసూయ అప్పుడెందుకు చెప్పలేదన్నది అందరికీ వస్తున్న కొత్త డౌటు. ఇప్పుడు మాత్రం ఏ అవకాసం వదలట్లేదు అను

]]>