ఆఫ్ లైన్ ఆండ్రాయిడ్ లో వచ్చేసింది

గూగుల్  ఓక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది అదేంటంటే ఇంతకూ ముందు వరకు ఆఫ్ లైన్ కంటెంట్ ను ఆండ్రాయిడ్ యూజర్స్ వెబ్ పేజీ లను సేవ్ చేయడానికి క్రోమ్ లో మాత్రమే అవకాశం ఉండేది .ఈ ఫీచర్ ను మరింత  మెరుగు పరిచింది గూగుల్ .గతం లో క్రామ్,ఏ పేజీలోని మెనూ ను ఓపెన్ చేసి సేవ్ బటన్ ప్రెస్ చేయాల్సి వచ్చేది  కానీ కొత్త ఫీచర్ లో ఏ లింక్ ని ఐనా లాంగ్ ప్రెస్ చేస్తే చాలు డౌన్లోడ్ లింక్ వచ్చేస్తుంది .కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ న్యూ పేజీ ట్యాబు లో ఆర్టికల్ సజిషన్ పేజీ లో కూడా పని చేయడమే కాకుండా ఇప్పటికే డౌన్ లోడ్ చేసిన కంటెంట్ మీద కూడా అందుబాటులో ఉంటుంది ఆఫ్ లైన్ అనే బ్యాగ్ కూడా యద అవుతుందట ..ఐతే కొత్తగా వచ్చిన ఈ ఫెచర్ ని పొందాలంటే గూగుల్ క్రోమ్ ని ఫ్రెష్ గా ఇంస్టాళ్ల చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రోమ్ ని డౌన్లోడ్ చేసేయండి

 ]]>