కోలివుడ్ లో అంజలి

‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్ తో ఐటం సాంగ్ చేసిన అంజలికి ఆ సినిమా తర్వాత తెలుగులో మంచి అవకాశాలు ఏమి రాక పోవడం తోను మరియు ఆల్రడి ఆమె నటించిన ‘చిత్రాంగద’ సినిమా విడుదల సమస్యల్లో ఉండటం తోను, మొదట తనను ఆదరించిన కోలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ భామ కి ఒక మంచి ఆఫర్ వచ్చింది.ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి సరసన నటించే ఛాన్స్ దక్కిందట.జాతీయ అవార్డు పొందిన ప్రముఖ మలయాళ దర్శకుడు రామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

]]>