దెయ్యం దెబ్బకు ఇల్లు కాళీ చేసిన అంజలి…

జర్నీ ఫేం జై,అంజలి త్వరలో వివాహం చేసుకోబోతున్నారన్న సంగతి తెలిసిందే,వీరిద్దరు తాజా గా బెలూన్ సినిమాలో నటించారు.అంజలి నటించిన గీతాంజలి సినిమా గుర్తుందా తను నివసించే ఇంట్లోనే దెయ్యం ఉండటం అలానే రియల్ లైఫ్ లో కూడా తాను ఉన్న ఇంట్లో దెయ్యం ఉందట.ఈమె హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.నాగార్జున కుమారుడు నటుడు నాగచైతన్య ఇంటి సమీపంలో ఈమె ఇల్లు కూడా ఉండేది.ఈ మద్య అంజలి ఇంటి సమీపంలో పిల్లులు అధిక సంఖ్యలో సంచరించినట్లు, రాత్రి సమయాల్లో వింతవింత శబ్ధాలు వినిపించినట్లు సమాచారం.దీంతో అంజలి భయాందోళనలకు గురైంది.తన ఇంట్లో ఒకవేళ దెయ్యం ఉందేమో అని ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంటి కి వెళ్ళింది.రీల్ లో దెయ్యం లా బయపెట్టిన వాళ్ళు రియల్ లో దెయ్యం అంటే బయపడుతున్నారు.

]]>