బంగారం ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్……

భారత దేశానికీ బంగారానికి విడిదియారని బంధం ఉంది.ఒక్కోరూపాయి కూడ బెట్టి బంగారం కొంటారు.ఆభరణం గాను,కష్ట కాలం లో ఆదుకుంటుందని,హుందాగా  కినిపించడం కోసం,అన్ని విధాలుగా అలోచించి బంగారం కొంటారు.ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు.బంగారం రేట్ లేదు అని,కొండంత ఎత్తుకు బంగారం ధర అని మళ్ళీ అలాంటి వార్తే కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్లకు మాత్రం పిడుగు లాంటి వార్తే.కష్ట కాలం లో బంగారం కొన్నవాళ్ళు అమ్మినవారికి వెంటనే డబ్బు ఇస్తారు కానీ రేపటినుంచి ఆలా కాదు.బంగారం విక్రయాలపైన కేంద్రం కన్ను పడింది,ద్రవ్య బిల్లును సవరించింది.10000 కు మించి బంగారం అమ్మితే డబ్బు ను వెంటనే తీసుకోవడం కుదరదు.చెక్కు రూపం లో కానీ,ఆన్లైన్ రూపం లో కానీ మీ కాథా లో జమ చేసేలా కేంద్రం కొత్త చట్టం ఏప్రియల్ మొదటి నుంచి అమలులోకి తీసుకొచ్చింది అంటే రేపటి నుంచి బంగారం అమ్మి డబ్బు తెసుకోవాల్సిన అవసరం ఉంటె అది ఒక వారం ముందు నుంచే పనిని మొదలు పెడితే, సమయానికి మీ అవసర గండం గట్టెక్కుతుందన్నమాట.

]]>