ఈ విషయం మీవరకు వచ్చిందా ఏప్రిల్ లో ఏమైందో!

ఏప్రిల్ నెల మన అందరికి తెలిసైనా విషయమే కానీ ఆ నెల్లో ఏమైంది అనేదే ఇప్పటివరకు మనకు తెలియని విషయం కానీ ఇప్పుడే ఆ విషయం తెలిసింది చదవండి ….గడచిన 137 సంవత్సరాలుగా ఏప్రిల్ నెల వస్తూనే వుంది కానీ 137 సంవత్సరాలక్రితం ఎలాంటి నెల వచ్చిందో మొన్న వచ్చిన ఏప్రిల్ నెల కూడా అలాంటిది అప్పుడు ఎంత ఎండ కాసిందో ఇప్పుడు కూడా అంతే ఎండ అంతకు మించి న ఎండ కాసి చరిత్ర సృష్టించింది అంటున్నారు నాసా శాస్త్రజ్ఞులు ..రెండవ వేడి నెల గా రికార్డు అయ్యింది .ఏప్రిల్ 2016 1.06డిగ్రీస్ సెల్సీఎస్ ఉంటె 2017 లో ఇంకో పాయింట్ పెరిగింది

]]>