సినీ నటి రాఖీ సావంత్ పై అరెస్ట్ వారెంట్ జారీ

స్పైసి గర్ల్ రాఖి సావంత్ గురించి ప్రత్యేకించి ఎవరు అని పరిచయం చేయక్కర్లేదు ..ఐటెం సాంగ్స్ తో యువతను  కిర్రెక్కించిన పర్సనాలిటీ ఆమెకే సొంతం ఐతే పాపం రాఖీకి ఓ కేసు విషయం లో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది ,రామాయణాన్ని రచించిన  వాల్మీకి గురించి గతం లో ఓ టెలివిజన్ షో లో రాఖీ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది, ఇందుకు హర్ట్ ఐన వాల్మీకి సమాజానికి చెందిన వారు లూధియానా స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు ఈ కారణం గా మార్చ్ 9 న అందిన ఫిర్యాదు ఆధారం గా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఆమె కోర్ట్ కి హాజరు కాకపోవడం తో వారెంట్  తీసుకొని పోలీస్ లు ముంబై బయలు దేరి వెళ్లారు .

]]>