"ఉంగరాల రాంబాబు" షూటింగ్ పూర్తి

కామిడీ పండించడం లో ను,డాన్స్ చేయడం లో ను,ఒక మంచి హారో గా తెలుగు ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సునీల్ .ఉంగరాల రాంబాబు గా మరల ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీ అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలోనిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది ఈ చిత్రం. మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది.అతిత్వ‌ర‌లోనే టీజ‌ర్ ని ఆడియో ని విడుద‌ల చేస్తారు.

miya2

నటీ నటులు – సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
సాంకేతిక వర్గం
మ్యూజిక్ – జిబ్రాన్
లిరిక్స్ – రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి – సర్వేష్ మురారి
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ – వెంకట్
డైలాగ్స్ – చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ – ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి – భాను మాస్టర్
పబ్లిసిటీ – ధని
పిఆర్ఓ – ఏలూరు శ్రీను,
]]>