ఆ పిల్ల పాలిట తండ్రే యముడు

అల్లారు ముద్దుగా కనిపెంచిఎత్తుకొని గోరు ముద్దలు తిని పించాల్సిన తండ్రి అతి కిరాతకం గా అఘాయిత్యం చేసి చంపాడు.పాలు కారుతున్న పసి మొహం మీద తండ్రి పంటి గాట్లు.గోరంగా పళ్లతో కొరికి గోడ కేసి కొట్టి చంపాడు.రెండోన్నరేళ్ళ పసి పాపను కూడా వదలని కామాంధుడైన కన్నతండ్రి.ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన పత్తివాడ సురేష్‌,జ్యోతి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కీర్తి కూతురు ఉంది.సురేష్ భార్య పై అనుమానం తో తరుచు వేదిస్తుంటే కొద్దీ కాలం క్రితం జ్యోతి తన పుట్టింటికి వెళ్ళిపోయింది.ఒక నెల క్రితం జ్యోతి పుట్టింటికి వెళ్లి భార్యని కూతుర్ని బాగా చూసుకుంటాను అని పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకొని ,మద్యం తాగాను అని నమ్మబలికి తీసుకొచ్చాడు సురేష్.కానీ తాగుడుకు బానిసైన సురేష్ వేదింపులు ఎక్కువయ్యాయి.ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి భార్యతో గొడవ పడి పాప తనకు పుట్టలేదంటూ,పాపను తీసుకొని ఒక నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు అక్కడ తండ్రి వికృత చేష్టలను చూసి కీర్తి పారిపోతుండగా సురేష్ గట్టిగా గోడకేసి కొట్టడం తో పాటు పళ్లతో కొరికి చంపేశాడు.

]]>