మెన్సస్ నొప్పికి ఇంగువ మందు

మహిళలు ఆ సమయం లో నొప్పితో బాగా ఇబ్బంది పడతారనే విషయం తెలిసిందే ఐతే ఆ నొప్పి తట్టుకోవడం కోసం పెయిన్ కిల్లర్ ని వాడే బదులు మన వంటింట్లో ఉండే ఇంగువ తో నొప్పిని దూరం  చేసుకోవచ్చు అదెలాగో చూడండి .. mes

*స్త్రీ లలో వచ్చే రుతు సమస్యలను ఇంగువ దూరం చేస్తుంది.నొప్పి,రుతు క్రమం సరిగా లేకపోవడం వంటి సమస్యలు దూరం అవ్వడానికి,పంటికి తగలకుండా అరస్పూన్ ఇంగువ పొడి లేదా ఇంగువను వేసుకొని నీరు త్రాగాలి. *బాలింతలు వారు తినే ఆహార పదార్దాలలో ఇంగువ ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. *బాలింతలు వెల్లులి,పటిక బెల్లం,ఇంగువ తగిన మోతాదు లో వేడి అన్నం తో తీసుకోవడాం వల్ల శరీరం లో వ్యర్దాలు తొలిగి పోతాయి. * ఇంగువ అరుగుదలను పెంచడం తో పాటు,వాత సంబంధిత వ్యాధులను అరికడుతుంది. *ఇంగువ నరాల బలహీనత ద్వారా వచ్చే రుగ్మతలను దూరం చేస్తుంది. *ఇంగువ వేసిన నూనెను చెవి నొప్పి కి ఉపయోగిస్తే నొప్పి తగ్గుతుంది. *ప్రతి రోజు తినే ఆహరం లో చిటికెడు ఇంగువ ఉండేలా చూసుకుంటే,దగ్గు,శ్వాస సంబంధిత మరియు అజీర్ణం వంటి వ్యాధులు తగ్గు ముఖం పడతాయి.

]]>