హీరో ల కు అవార్డ్స్…..

కళాకారులను ప్రోత్సహించడానికి “టి.సుబ్బి రామిరెడ్డి పౌండేషన్ “ముందుంటుంది.ప్రతి సంవత్సరం ప్రభివంతులైన నటులకు అవార్డ్స్ ఇస్తుంటారు సుబ్బి రామిరెడ్డి గారు.ఈ సంవత్సరం అవార్డ్స్ సుమన్ కి”ఆధ్యాత్మిక నట ప్రవీణ”బిరుదుతో,షారుక్ కి నిర్మాత యాశ్ చోప్రా పేరు మీద అందిస్తున్న “యాశ్ చోప్రా నేషనల్ మెమోరియల్”అవార్డును షారుఖ్ కి ఇవ్వనున్నారు.సుమన్ అవార్డు వైజాగ్ లో ను,షారుఖ్ అవార్డు ముంబై లో ను ఇవ్వనున్నారు.

]]>