బాహుబలి లో భల్లాల దేవుడి మరో రూపం ఇదిగో

ఏప్రిల్ 28 న గ్రాండ్ రీలీజ్ కాబోతున్న బాహుబలి సినిమా ప్రభంజనం సృష్టించేందుకు మన ముందుకు రాబోతోంది ప్రతి నాయకుడి పాత్ర ను పోషిస్తున్న భల్లాల దేవుడు అదే మన దగ్గుబాటి  రానా  మరో న్యూ లుక్ తో ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు మీరే చూడండి ….

bahubali]]>