సాహోరే బాహుబలి తో ప్రభాస్ ఇంట్రడక్షన్ అట

అమరేంద్ర బాహుబలి ,మహేంద్ర బాహుబలి గాప్ర్క్షకులను మరో సారి అలరించడానికి వచ్చేస్తున్నా బాహుబలి ప్రభాస్  కంక్లూజన్ పార్ట్ లో అద్భుతమైన   ఎంట్రీ తోప్రేక్షకుల  వస్తాడట ఐతే సాహోరే బాహుబలి ర అని డాలర్ మెహందీ బృందం పాడిన  పాట తో ప్రభాస్ కనిపిస్తాడట, ఏప్రిల్ 28న మన ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే తాజా గా బాహుబలి మరో పోస్టర్ రిలేస్ చేసారు బాహుబలి టీం , తెలుగు హిందీ భాషల్లో ఈ సాంగ్ ప్రోమో చుడండి ఈ  లింక్ ద్వారా …

హిందీ లింక్  [embed]https://www.youtube.com/watch?v=Z1Nrw0SV9aY[/embed] తెలుగు లింక్ [embed]https://www.youtube.com/watch?v=hU7H58KN7_U[/embed]  ]]>