అంచనాలను మించిన బాహుబలి2….

28 ఏప్రిల్ రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డ్ లను బద్దలు కొట్టి ఇండియాస్ బిగెస్ట్ బాక్ల్ బస్టర్ గా నిలిచింది.ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది.ఒక ప్రాంతీయ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది బాహుబలి. శని, ఆదివారాల్లో కలెక్షన్లో ఊపందుకోవటంతో అనుకున్న సమయం కన్నా ముందే బాహుబలి 2 ఈ రికార్డ్ ను అందుకుంది. అంతేకాదు నార్త్ అమెరికా వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ బాహుబలి రికార్డ్ సృష్టించనుంది. ట్రెడ్ ఎనలిస్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1500 కోట్ల వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

]]>