ఏటిఏం దగ్గర క్యూ తప్పదు…

పెద్ద నోట్ల రద్దు తో ఇప్పటికి ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక వైపు ఏటిఏం లు నో క్యాష్ బోర్డు లతో దర్శనం ఇస్తున్నాయి.ఈ టైం లో బ్యాంకు లకు మూడు రోజులు సెలవలు వచ్చాయి దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పనట్లే ఉంది.రెండో శనివారం,ఆదివారం,హోలీ సందర్భం గా సోమవారం,ఇలా మూడు రోజులు బ్యాంకులకు సెలవలు వచ్చాయి.ఏటిఏం ల దగ్గర మళ్ళి కిలోమీటర్ల పొడవున క్యూలు కట్టక తప్పదు.

]]>