డీజేలో బన్నీ రోల్ ఇదేనట.

అల్లు అర్జున్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’.ఈ సినిమాలో బన్నీ కేటరింగ్ సర్వీస్ చేసే బ్రాహ్మణయువకుడిగా కనిపించేది రోల్ అని ఇప్పటికే తెలిసింది ఐతే ట్విస్ట్ ఏంటి అంటే ఓసీక్రెట్ మిషన్ కోసం అట బన్నీ అలాపంచె కట్టు లో కనిపిస్తాడట,బన్నీఅసలు పాత్ర పోలీస్ ఆఫీసర్.కానీ బ్రాహ్మణవేషంలో ఉంటూ పోలీస్ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తూ ఉంటాడట. బన్నీ కెరియర్ కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేలాగే వుంది

]]>