హీరోయిన్ ప్రణీత బార్ ఓపెన్ చేసింది తెలుసా

బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది,ఉంగరాలున్న జుట్టు తిప్పింది కానీ తర్వాత తన మెరుపులే కరువయ్యాయి తెలుగు ఇండస్ట్రికి చేప‌క‌ళ్ల ప్ర‌ణీత.ఈ బాపు బొమ్మ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో న‌టించి అటుపై తెలుగులో ఎందుకు వెల‌గ‌లేక‌పోయింది? అన్న ప్ర‌శ్న అంద‌రి మైండ్‌ను తొలుస్తూనే ఉంటుంది. కానీనో ఆన్స‌ర్‌. ప్ర‌ణీతకు తెలుగులో అవ‌కాశాలు లేక‌పోయినా మాతృ ప‌రిశ్ర‌మ అయిన క‌న్న‌డ‌లో అవ‌కాశాలున్నాయి. అయితే ఇటీవ‌లి కాలంలో ప్ర‌ణీత సినిమాల‌తో పాటు వ్యాపారంలోనూ బిజీగా ఉంది. అది కూడా హోట‌ల్ కం బార్ వ్యాపారంలో బిజీగా ఉంది. బెంగ‌ళూరులో ఇప్ప‌టికే బిజినెస్ స్టార్ట్ చేసిన ప్ర‌ణీత దీనిని చైన్ బిజినెస్ త‌ర‌హాలో దేశ‌మంతా విస్త‌రించే ప్లాన్‌లో ఉంది. ప‌లు న‌గ‌రాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సేమ్ టైమ్ ప్రొడ్యూసర్ గా మారబోతోందట

 ]]>