యుద్దానికి సిద్ధంగా వుండండి …ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోనా

చైనా , పాకిస్థాన్ దేశాలతో యుద్ధం జరిగే పరిణామాలు సంభవిస్తే వైమానిక దళాలు సిద్ధంగా ఉండాలని అందుకు తగట్టుగా తగినన్ని ఆయుధ సంపత్తి రాడార్ వ్యవస్థని పటిష్టం చేసుకోవాలనిఇండియన్  ఎయిర్  చీఫ్ మార్షల్ బి.ఎస్ ధనోనా ఢిల్లీ లో జరిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశం లో గతవారం స్పష్టం చేసారు, గత 10-15 రోజులుగా చైనా పాకిస్థాన్ దేశాల తీరు పట్ల అయన ఈ సూచనలు చేసారు, ఈ మేరకు అయన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్  తనిఖీ చేసినట్టు సమాచారం .ఇదిలా ఉండగా ఏ సమయం లో యుద్ధం వచ్చిన సరే అందుకు తగ్గట్టుగా  అన్ని రకాలుగా సిద్ధం గా ఉండాలని డైరెక్టర్ అఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్పెక్షన్స్ కోరింది,

]]>