పాకిస్థాన్- చైనా ఆ ఒప్పందంవల్ల భారత్ కు చిక్కులొస్తాయా ?

మనిషన్నాకా కాసింత కళా పోషణ ఉండాలి అనే డైలాగ్ గుర్తుండే ఉంటుంది..చైనా కూడా అలాంటి  కళా పోషణే చేస్తోంది .తన సుదీర్ఘ కాలిక పధకం లో భాగంగా చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో పాకిస్థాన్ లోని వ్యవసాయ భూములన్నిటిని హస్తగతం చేసుకొనే ప్రయత్నం లో వుంది .ఎలాంటి కాదనమ్ ఒకటి పాకిస్థాన్ లోని ఒక న్యూస్ పేపర్(డాన్ ) ప్రచురించినది పాకిస్థాన్ లోని వేల  ఎకరాల వ్యవసాయభూమి లీజ్ పద్దతి ద్వారా దారాధత్తంకానుంది చైనీస్ సంస్థలు ప్రదర్శన ప్రాజెక్టులు ఏర్పాటు మరియు  ఫైబర్ ఆప్టిక్ వ్యవస్థ చైనీస్ సంస్కృతి వ్యాప్తి సులభతరం చేస్తుందిఈ ప్రాజెక్ట్ .

ఈ ప్రతిపాదనలను బట్టి చూస్తే ప్రానున్న రోజుల్లోపాకిస్థాన్ చైనా కు సంబంధించిన ఆర్ధిక ప్రాంతం గా మారే అవకాశం వుంది.సి.ఇ.సి.ఇ బీజింగ్ తన మిత్రరాజ్యాల వ్యూహాన్ని కఠినతరం చేయటానికి జిన్జియాంగ్ నుండి బలూచిస్తాన్లోని గ్వాడార్ వద్ద అరేబియా సముద్రం వరకు కనెక్టివిటీని అందివ్వటానికి ఈ ప్రతిపాదనలు నిర్ధారించాయి. ఇదే కనుక జరిగితే భారత దేశానికీ భవిష్యత్తులో మరిన్ని చిక్కులు వచ్చేఅవకాశం లేకపోలేదు .

]]>