"బాహుబలి2" పోస్టర్….

అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్, రాజమౌళి ల భారి సక్సెస్ ని బట్టి చుస్తే ‘బాహుబలి 2’ కోసం ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నాం కదా ఈ సందర్భం లో శివరాత్రి కానుకగా ఈ సినిమా టీమ్ ‘బాహుబలి 2’ నుంచి ఒక న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. యుద్ధ రంగంలో తొండం పైకెత్తి ఘర్జించే గజరాజు ను సైతం అధిరోహించే ధీరుడిలా ప్రభాస్ కనిపిస్తున్నాడు.ఈ పోస్టర్ శివరాత్రికి అభిమానులకి మంచి కానుకనే చెప్పాలి.

]]>