చీకటి వీడింది…

వెలుతురు,చీకటి.భాద,సంతోషం ఎప్పుడు పక్క పక్క నే ఉంటాయి.మహాత్మ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందు మెరిసిన తమిళ నటి భావన జీవితం లో చీకటి వీడింది వెలుతురు వచ్చింది.విది వైపరీత్యాల వల్ల అనుబవించిన బాధ నుంచి సంతోషం త్వరగానే తన జీవితం లోకి వచ్చింది.కన్నడ నిర్మాత నవిన్ తో కేరళలోని కోచ్చిలో అత్యంత సన్నిహితుల మద్య భావన నిశ్చితార్దం జరిగింది.ఆగస్ట్ లో బెంగళూరు లో వీరి వివాహం జరగనుంది.

]]>