భూమా నాగిరెడ్డి మృతి

నంద్యాల టిడిపి ఏమ్మెల్యే భూమా నాగి రెడ్డి కి గుండె పోటు కారణం గా  తీవ్ర అస్వస్థత  గురి అయ్యారు .నంద్యాల ఆస్పత్రి కి తరలించారు.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ కి ఫోన్ చేసి హెలికాఫ్టర్ ఏర్పాటు చేసి వెంటనే హైదరాబాద్ కు మెరుగైన చికిత్స కోసం తరలించాలని చంద్రబాబు సూచించారు .భూమా కొద్దీ రోజులు క్రితమే బైపాస్ చేయించుకున్నారు.భూమా కూతురు ఏం ఎల్ ఏ  అఖిల ప్రియా అహో బిలం లో ఉన్నారువిషయం తెలిసిన వెంటనే బయల్దేరారు. వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి ,,చివరకు అయన వైద్య చికిత్స పొందుతూ మృతి చెందారు ..

]]>