తెలంగాణ ఆడబిడ్డను అభినందించిన "బిగ్ బీ"

ఎవరెస్టు శిఖరాన్ని పెద్ద వాళ్ళు చాల మంది అధిరోహించారు కానీ అతి చిన్న వయస్సులో శిఖరాన్నిఅధిరోహించిన మాలోతు పూర్ణని అభినందించారు బిగ్ బీ.పూర్ణ తెలంగాణ గిరిజన ఆడబిడ్డ , పూర్ణ..జీవిత కథ ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు, రగ్బీ ఆటగాడు రాహుల్ బోస్ రూపొందించిన సినిమా చూసి అమితాబ్ పూర్ణను అభినందించారు.13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం గొప్ప విషయం అన్నారు.ఇది అంతా చూడాల్సిన సినిమా అన్నారు.ఇంత మంచి సినిమా తీసినందుకు రాహుల్ బోస్ ను అభినందించారు.పూర్ణతో అమితాబ్ సెల్ఫీ దిగి తన ఖాతాలో పోస్టు చేశారు.

]]>