'కాటమరాయుడు'భారి ఓవర్సీస్ రైట్స్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన” కాటమరాయుడు” సినిమా షూటింగ్ చివరిదశకి చేరుకుంది.డాలీ దర్శకత్వంలోరూపొందినఈసినిమామార్చ్ 24నవిడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలువున్నారు. ఈ సినిమాపై క్రేజ్ ఎక్కువగా ఉండటం వల్ల  చాలా ఏరియాల్లో ఈ సినిమా ప్రదర్శన హక్కులు భారీ రేటుకి అమ్ముడయ్యాయి. యాక్షన్ ఎంటర్త్రైనర్ గా రాబోతున్న  ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఒకటి 11 కోట్లకి పైగా కర్చుపెట్టి తమ సొంతం చేసుకున్నట్లు టాక్ .

]]>