యూపీ లో పేలిన సైకిల్ టైర్లు

ఐదు రాష్ట్రాల్లో తాజా ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపిస్తున్నాయి ఓ వైపు కేంద్రం లో అధికారం లో వున్నా భారతీయ జనతా పార్టీ కి కాస్త ఊరట కలిగించే లా  ఫలితాలు ఉన్నప్పటికీ , ఓటర్ నది ని గుర్తించడం లో తడబాటు తప్ప లేదు, ఇదిలా ఉండగా ఎన్నికల ముందు నుంచి ఉత్తర ప్రదేశ్ లో రాజకీయాలు భలే కిక్కు ఇస్తూ వచ్చాయి  సమాజ్ వాదీ  పార్టీ  నాయకుడు  ములాయం సింగ్ , అయన కొడుకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ల మధ్య మొదలైన మతాల యుధంచివరికి పార్టీ గుర్తుల వట వరకు వెళ్లి చివరికి సైకిల్ ని అఖిలేష్ దక్కించుకున్నారు, ఐతే ఎన్నికల పొత్తుల్లో భాగం గా కాంగ్రెస్ తో అంట కాగిన చివరికి అఖిలేష్ సాధించింది  ఏమి లేదనే చెప్పాలి ,  మోడీ కాశీకి ఏం చేసారో చెప్పాలని పదే  పదే  విమర్శలు చేసినా ప్రజల్లో ఆయా ఫీలింగ్ రాలేదు, అంతే కాదు నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా అంతగా పదమోడీ ప్రభుత్వం మీద పడలేదని ఈ తీర్పు ద్వారా స్పష్టం అయ్యింది ,ఇక మిగిలిన రాష్ట్రాల్లో చుస్తే పంజాబ్ లో కాంగ్రెస్ విజయం సాధించింది, ఉత్తరాఖండ్ లో కూడా కమలం హవా  కొనసాగుతోంది, గొడవ లో నువ్వా నేనా అన్నట్టుంది మొత్తానికి కమల వికాసానికి అనుకూల వాతావరణం  గా ఉండ లేదా అనేది తేలనుంది

]]>