Home Blog
మైత్రీ మూవీ మేకర్స్‌ అల్లు అర్జున్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తుంది. సుకుమార్‌ దర్శకుడు. ‘అల్లు అర్జున్‌ 20’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకులు సురేందర్‌ రెడ్డి, కొరటాల శివ, నిర్మాత అల్లు అరవింద్‌ హాజరయ్యారు. సురేందర్‌ రెడ్డి స్ర్కిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందివ్వగా.. కొరటాల గౌరవదర్శకత్వం వహించారు. అరవింద్‌ క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌-...
Ranavir kapildev
1983 లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా వెస్ట్ ఇండీస్ పై ఘనవిజయం సాధించి కప్ ను అందుకుంది.ఈ మెమొరబుల్ ఈవెంట్ ఇప్పుడు '83' పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హిందీ లో కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతోంది . కపిల్ దేవ్ పాత్రలో  రణవీర్ సింగ్ నటిస్తున్నారు. దీపికా పదుకొనె కథా నాయిక.  రణవీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్...
jr ntr pro Kabaddivideo
Join me in watching #VivoProKabaddi Season 7, LIVE from July 20 only on Star Sports and Hotstar! pic.twitter.com/GP3ArwVWYN — Jr NTR (@tarak9999) July 6, 2019
oh babay poster
రివ్యూ :  ఓ బేబీ నటీనటులు : సమంత,నాగ శౌర్య,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్,తేజ సజ్జా దర్శకత్వం : బి వి నందిని రెడ్డి నిర్మాత‌లు : సురేష్ బాబు,సునీతా తాటి,టి జి విశ్వ ప్రసాద్, థామస్ కిన్. సంగీతం : మిక్కీ జె మేయర్ సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ప్రసాద్ నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత  ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం  ‘ఓ బేబీ’. నేడు ప్రపంచ వ్యాప్తంగా  విడుదలైంది.  70 ఏళ్ల బామ్మ.. విచిత్రంగా 20 ఏళ్ల యంగ్ లేడీగా మారే అవకాశం వస్తే, అప్పుడు ఆ ఇరవై ఏళ్ల యువతి ప్రవర్తన ఎలా ఉంటుందనే...
Guna369
కార్తికేయ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గుణ 369’.  ఆగస్టు 2న విడుదల కాబోతోంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్జీ మూవీ  మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నాడు. అనఘ కథానాయిక. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.  సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌ అందిస్తున్నారు.
oh babay poster
మొదటి సినిమాతో నే ఏమాయ చేసింది  సమంత .. అక్కినేని నాగ చైతన్య , సమంతలు ఏడు అడుగుల బంధం తో ఒకటయ్యారు. ఇప్పుడు ఇద్దరు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతూ అభిమానులను , ప్రేక్షకులను అలరిస్తున్నారు. మజిలీ సినిమాలో తెర  మీ కూడా భార్య భర్తలు గా మంచి కెమిస్ట్రీ ని పండించారు . సమంత నటించిన తాజా  చిత్రం 'ఓ బేబీ'  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ....
Manmadhudu2
అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు  సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'మన్మధుడు2'. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు  నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు. సినిమా అప్పట్లో వచ్చిన 'మన్మథుడు' రేంజ్ ని అందుకోగలదా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొని వుంది. 'మన్మథుడు' సినిమాలో త్రివిక్రమ్ కామెడీని  టైమింగ్ లో పండించారు. అయితే 'మన్మథుడు'లో ఉన్నట్టే 'మన్మథుడు 2' లో కూడా నాగార్జున పాత్ర ఫుల్  గా నవరసాలను పలికిస్తున్నాడని చిత్రవర్గాల్లో టాక్. మరో వివిషయం ఏమిటంటే...
Dil-Raju
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇత‌ర భాషల్లో కూడా సినిమాలు నిర్మించాల‌నే కోరిక ఉందనే మాట చిత్ర వర్గాల్లో వినిపించేది ఇప్పుడు ఆ మాటే నిజం కాబోతోంది. గతంలో శంక‌ర్‌ – క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో భార‌తీయుడు-2ను ప్లాన్ చేసినా కార్య రూపందాల్చలేదు . ఇప్పుడు తన  రామ్ చరణ్ హీరోగా నటించిన  ‘ఎవడు’ చిత్రాన్ని బాలీవుడ్ దర్శక నిర్మాత నిఖిల్ అద్వానీతో క‌లిసి హిందీలోకి రీమేక్ చేయబోతున్నారట. 'హేట్ స్టోరీ 4' దర్శకుడు మిలాప్ ఝవేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. బాలీవుడ్...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS