బాలీవుడ్ నటి కి అరెస్ట్ వారెంట్.

భారత్, కెన్యాలో డ్రగ్ రాకెట్ నడుపుతున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి మరియు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ వికీ గోస్వామికి థానెలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.గతం లో నే డ్రగ్ రాకెట్ పై కేసు అయింది ఆ సమయం లో అజ్ఞాతంలో ఉంటూ వీరివురు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.తాజా గా డ్రగ్ స్మగ్లింగ్ కి సంబంధించి ఒక హోటల్ లో మమత,గోస్వామి ఇతర నిందితులు సమావేశమైనట్లు,వీరి స్మగ్లింగ్ కి సంబందించి బలమైన సాక్షాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శిశిర్ హీరే కోర్టు లో వాదించారు.ఈ వాదనలు విన్న తర్వాతకోర్ట్ మమత, గోస్వామి ల ను అరెస్ట్ చేయమంటూ వారెంట్ జారీ చేసింది.

]]>