"కిట్టు"…హిట్ కొట్టాడు

కిట్టు ఉన్నాడు జాగ్రత్త  మంచి హిట్ ఇచ్చింది.లాభాల బాటలో దూసుకు వెళ్తోంది.విడుదలైన వరం లో నే  బాక్స్ ఆఫిస్ వద్ద   4 .5  కోట్లు సాధించి విజయ యాత్రలో భాగం గ సక్సెస్  మీట్  కూడా జరుపుకుంది. .కామెడీ ఎంటర్టైనర్ ఈడోరకం ఆడోరకం తర్వాత రాజ్ తరుణ్ ఏ కె ఎంటర్టైన్మెంట్స్ పతాకం  పై  వరుసగా రెండొవ హిట్ ఇచ్చింది.రాజ్ తరుణ్ కామెడీ మరియు తన అద్భుతమైన నటన,అను ఇమ్మాన్యుయేల్  యొక్క ఆకర్షణ,హంస నందిని ఐటెం సాంగ్ ఈ సినిమా ప్రత్యేకతలు.కుటుంబ కథ చిత్రం గా పెద్దలను పిల్లలను అలరిస్తున్న  ఈ చిత్రానికి అనూప్  రూబెన్స్ సంగీతం రాజ్ తరుణ్ కెరీర్ కి మంచి హిట్ అయ్యింది.

.kittu2]]>