ఆ కుర్రాడికి బ్రిటన్ రాణి ఎలిజిబెత్ఉత్తరం రాసిందట

బ్రిటన్ యువరాణి ఎలిజిబెత్ 2 భారత సంతతికి చెందిన ఓ  కుర్రాడికి లెటర్ రాసింది తెలుసా ..బ్రిటన్ మహారాణి లెటర్ రాయడం ఏమిటి అనుకొంటున్నారా.ఇది చదవండి ..ఐదేళ్ల వయసున్న ఆ కుర్రాడు ఎలిజిబెత్ ను రియల్ సూపర్  హీరో అంటూ ఆమెని తన బర్త్డే పార్టీ కి ఆహ్వానించాడట .షాన్ తన బర్త్ డే పార్టీకి 91 యేళ్ళున్న ఎలిజిబెత్ రాణి ని కలవాలని  పిలవాలని పట్టుబట్టాడట,బకింగ్ హాం ప్యాలస్ లో  రాణి బిజీ గా ఉంటుందని తల్లి చెప్పిందట .షాన్ చదువుతున్న పాఠశాలలో షాన్ హిస్టరీ గురించి తెలుసుకొంటున్నాడట ఈ క్రమం లో ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించడం మొదలు పెట్టాడమీ కాదు ఒక లెటర్ కూడా రాసాడు  షాన్  మీరు చూడండి ఏమి రాశాడో  ఎలిజిబెత్ కి . “Dear HRH Queen Elizabeth, I think you are the best Queen in the world. I really like your crown and the red cloak you wear; it’s like a superhero.అంతే కాదు తన బర్త్ డే పార్టీ కి వస్తే గుర్రాలు  ఏనుగులు ఇంకా బోలెడు విషయాల మీద మాట్లాడే పని ఉందని ..ఇదంతా చదివిన రాణి గారు ఇచ్చిన రిప్లై ఇదిగో ..“Although unable to accept your invitation to come to your house for tea because of her very busy schedule, the Queen greatly appreciated your kind thought for her and Her Majesty was pleased to learn that you too like horses.“The Queen hopes you have a very happy birthday on June 25,” it read.

రాణి గారు బర్త్డే పార్టీ కి రాలేక పోయినా  లెటర్ రాసారని ఆ కుర్రాడు మస్త్  ఖుష్  అయ్యాడట …

 ]]>