స్మార్ట్ ఫోన్ ఉందా ఐతే నెట్ ఫ్రీ

స్మార్ట్ ఫోన్ ఉందా ఐతే నెట్ ఫ్రీ ..ఈ ఆఫర్ ఇప్పుడు  ప్రభుత్వ రంగ  టెలికాం సంస్థ బీఎస్ఎల్ఎల్ నుంచి వెలువడిన తాజా ఆఫర్..ఇప్పటికే  జియో  దెబ్బకు కుదేలై న ప్రైవేట్ నెట్ వర్క్ లు నన తంటాలు పడుతుంటే బీఎస్ఎన్ఎల్  కూడా ఏదోకటి చేసి ఉన్న అంతంత మాత్రం కస్టమర్లను నిలుపుకోవాలని అనుకొంటోంది అందుకే డిజిటల్ ఇండియా లోభాగం అంటూ 1 జీబీ ఫ్రీ ఆఫర్ ను ప్రవేశపెట్టింది..ఇప్పటికే 339 రీఛార్జ్ పేరుతో  డైలీ  2 జీబీ డేటా ఇస్తోంది , ప్రస్తుతం నెట్ వాడని స్మార్ట్ ఫోన్ ఉన్న యూజర్స్ కోసం ఈ ఆఫర్ ఇస్తున్న bsnl ఎంతవరకు సక్సెస్ అవుతుందో  అనేది చూడాల్సిందే ..మొత్తానికి నెట్వర్క్ పిల్లి మెడ  లో గంట కట్టిన ఘనత  జియో  కె దక్కింది ..

]]>