తాట తీసేస్తా అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

నారాయణ విద్యా సంస్థలు మూసివేయాలంటూ ఈ రోజు అసెంబ్లీ లో వాదనలు  తీవ్ర స్థాయి లో  జరిగాయి నారాయణ విద్య సంస్థలలో పదవతరగతి పరీక్షా పేపర్ లీక్ విషయం పై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు.ఇన్విజిలేటర్ ని,వాటర్ బాయ్ సెల్ ఫోన్స్ సీజ్ చేసారు.ఒక గంటలోనే వాటర్ బాయ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని టీచర్స్ ని స్టూడెంట్స్ ని పరీక్షా కేంద్రాలను కూడా జంబ్లింగ్ సిస్టమ్ లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం.ఎవర్ని కాపాడాల్సిన అవసరం నాకు లేదు అని చంద్రబాబు తెగేసి చెప్పారు .

నా మీద అనవసరంగా బురద చల్లాలని చూస్తున్నారు ప్రతి పక్షాన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా మీరు సాక్షాలు తీసుకురండి తప్పు చేసిన వారిని ఎవర్ని వదలను నారాయణ విద్యా సంస్థలే కాదు ఎంతటి వాడైనా వదలను సాక్ష్య తీసుకు రండి.విజిల్ బ్రోర్,స్ట్రింగ్ ఆపరేషనా ముందుకు రండి నేను ఏ ఆపరేషన్ కైనా సిద్దమే.సమయం లేదు ప్రతిపక్షమా నేనైతే పరీక్షను రద్దు చేయను తప్పు చేసిన వాడి తాట తీస్తా అని బాబు అన్నారు

]]>