పువ్వాడ ను చూసినేర్చుకోమన్న సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేద,దళిత గిరిజనులకు 2.5 ఎకరాల భూ పంపిణి కార్య క్రమానికి ఖమ్మం ఏంఎల్ఏ పువ్వాడ అజయ్ కుమార్ 66 ఎకరాల తన స్వంత భూమిని ఇచ్చి ఆదర్శ ఏంఎల్ఏ గా నిలిచారు.ఈ మేరకు శుక్రవారం జరిగిన అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావు  అజయ్ కుమార్ ని అభినందించారు.అంతే కాకుండా ప్రతి ఒక్క ఏంఎల్ఏ అజయ్ కుమార్ ను స్ఫూర్తి గా  తీసుకోవాలని  అన్నారు.

]]>