ఉన్నట్టుండి పోలీస్ లు ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ని తీసుకెళ్లి పొతే ఎలా ఉంటుందో ఒక్క సరి ఊహించు కోండి ..సరిగ్గా అదే సిట్యుయేషన్ గోవా లోని డాం నిక్ డిసౌజా విషయం లో జరిగింది ..1989 వ సంవత్సరం లో సరిగ్గా వాలెంటైన్ డే రోజున పొద్దున్నే ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న డిసౌజా ను గోవా పోలీస్ లు ఒక్క మాట చెప్పకుండా తీసుకెళ్లిపోయారు ఎందుకు? ఆ వెంటనే పోలీస్ స్టేషన్ లో హాస్పిటల్ సిబ్బంది కలిసి లైఫ్ గురించి ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు ఎందుకంటె అతని శరీరం లో ఎయిడ్స్ ఉంది అని రూఢి అయ్యిందట .
ఎయిడ్స్ శాప గ్రస్తునిగా మారి ఈ రకమైన బహిష్కరణకు గురైన డిసౌజా భావోద్వేగానికి గురైయ్యాడు .హెచ్ ఐ వి తో బాధ పడుతున్న వారి కోసం వెంటనే చట్టపరమైన సంరక్షణ కల్పించాలి అనే హక్కుల కోసం పోరాటం చేసాడు ఈ పోరాటం కేవలం అతనిలో మార్పు నే కాదు దేశంలో ఇలా బాధ పడుతున్న అందరి జీవితాలను మార్చేసింది .
ఐతే అరెస్ట్ ిన నాటినుంచి నేటి వరకు డిసౌజా ఆరోగ్య పరం గా ఫిట్ గా ఉన్నాడు ఐతే అతను ఒక HIV క్యారియర్ మాత్రమే తప్ప ఎయిడ్స్ రోగి కాదు, అతను ఎలుకలతో నిర్భంధంలో ఉన్నాడు. అతను చట్టబద్ధంగా 64 రోజుల తరువాత విడుదలైన తరువాత, తన ఉద్యోగాన్ని కోల్పోయాడు, కానీ బాధితుడిని అని తన్ని ఎవ్వరు అనకూడదు అని నిర్ణయించుకొన్నాడు. ఆవెంటనే భారతదేశం యొక్క మొదటి HIV- పాజిటివ్ కార్యకర్త అయ్యాడు.ఇంతటి ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో డిసౌజా నిరాశ పడకుండా తనల్ మరొకరు ఎలాంటి వివక్షతకు గురికాకూడదు అనే ఉదేశ్యంతో ఒక ngo ను స్థాపించాడు ..అదొక్కటే కాదు గోవా ప్రభుత్వం హెల్త్ యాక్ట్ ను కూడా మార్చేసింది .ప్రస్తుతం భారత దేశం లో 2.1మిలియన్ల ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులున్నారు
అయినప్పటికీ, 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ద్రుష్టి లో పెట్టుకొని గత నెలలో పార్లమెంటు ఆమోదించిన HIV / AIDS బిల్లు సమాజంలో వ్యక్తి యొక్క గోప్యత మరియు గోప్యతను కాపాడుకోవటానికి అవసరమైన విధానాన్ని కలిగి ఉండే కలయికను ఆమోదించింది “అని డోమినిక్ యొక్క న్యాయవాది అంటున్నాడు
]]>