మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఇంట్లో సిబిఐ దాడులు

యూపీఏ సమయంలో కేంద్ర మంత్రి గాపనిచేసిన తమిళనాడు లోని చెన్నై కి  చెందిన చిదంబరం ఇంట్లో సిబిఐ ఈ ఉదయం దాడులు చేసింది ..సోనియా రాహుల్ మీద యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో ఉండగా సిబిఐ ఈ దాడులు చేయడం గమనార్హంఈ దాడుల్లో ఎలాంటి విషయాలు బైటికొస్తాయో వేచి చూడాలి .

chidambaram_story-urgent_647_051617084451

]]>