పరీక్ష రాయాలంటే బ్రా విప్పాలి అన్నారట..

పరీక్ష రాయాలనుకొంటే బ్రా విప్పాలని టీచర్లు బలవంతం చేసారని కేరళ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది ఇంతకీ విషయం ఏమిటంటే నీట్ పరీక్ష రాయడానికి ఓ సెంటర్ కి వెళ్లిన వారికి ఈ అనుభవం ఎదురైంది ఈ సంఘటనను  కేరళ అసెంబ్లీ తీవ్రం గా ఖండించింది .నీట్ పరీక్ష రాయడానికి వెళ్లిన యువతిని కూడా అందరిలాగే  చెక్ చేసారు కాని ఉన్నట్టుండి మెటల్  డిటెక్టర్ మోగటం తో  ఇన్నర్ వేర్  విప్పేసి వస్తేనే పరీక్షకు అనుమతి ఇస్తామని అన్నారట చేసేది లేక ఇక ఆ యువతి ఇన్నర్ వేర్ తీసేసి పరీక్ష కు వెళ్ళింది .సీబీఎస్సీ నిబంధనల మేరకే చీటింగ్ కు అవకాశం ఉన్న డ్రెస్ లు ధరించి వస్తే అనుమతించ లేదని అందుకే ఆలా చేయాల్సి వచ్చింది అంటున్నారు టీచర్లు సీబీఎస్సీ నిబంధనలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఈ విషయం మీద కేరళ అసెంబ్లీ అట్టుడికింది కేవలం మెటల్ డిటెక్టర్ మోగింది అని ఎలా చేయడం ఏమిటి అని ఇవేంరూల్స్ అంటున్నారు .జీన్స్ ప్యాంటు బటన్ మెటల్ ది అని బ్రా హుక్ మెటల్ ది అంటూ విప్పేసి రావాలని ఇబ్బంది పెట్టడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది ..ఈ మేటర్ లో నలుగురు టీచర్లు ని సస్పెండ్ చేశారట

]]>