ముస్లిం సామాజిక వర్గం కోసం ప్రత్యేక విడాకుల చట్టం ?

ట్రిపుల్ తలాఖ్ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ .ఈ  అంశం పై సుప్రీమ్ కోర్ట్ లో వాదనలు వినిపించిన కేంద్రం ఇప్పుడు ఇంకో అంశానికి తెర తీసింది అదేంటంటే  ఒకవేళ ట్రిపుల్ తలాక్ కేసు ను కోర్ట్ కొట్టేస్తే ముస్లిం మహిళల మనో భావాలను కాపాడేందుకు ప్రత్యేకవిడాకులచట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.చెడు వివాహాల కారణం గా అన్యాయం కబడుతున్న ముసిలిమ్ యువత కు ఎలా న్యాయం చేటారనే ప్రశ్నకు సమాధానం గా ఈ ప్రత్యేక చట్టం అంశం తెరమీదకొచ్చింది ఏ విషయాన్ని అటార్నీ జనరల్ ముకుల్ రోహ్గతి స్పష్టం చేసారు .ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాఖ్ కారణం గా మనోభావాలు దెబ్బ తిండంతోపాటు స్త్రీ సమానత్వ హక్కును కూడా ట్రిపుల్ తలాఖ్ అణిచి వేస్తోందో అనేది కేంద్రం వాదన .

]]>