రోగ్ అంటే ఎవరా ఈ రౌడీ అనుకుంటున్నారా?డైరెక్టర్ పూరి కొత్త సినిమా .పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రాబోతున్న రోగ్ సినిమా ఇడియట్,లోఫర్ వంటి చిత్రం గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇడియట్ లో చంటిగాడు గుర్తున్నాడా లేకపోయినా ఇప్పుడు మళ్ళిగుర్తు చేస్తున్నారు పూరి.
రోగ్ టైటిల్ కి మరో చంటి గాడి ప్రేమ కథ అని ట్యాగ్ లైన్ పెట్టారు.నెగెటివ్ టైటిల్ పెట్టినప్పటికీ జనం పాజిటివ్ గా థియేటర్స్ కి వచ్చేలా చేస్తారు పూరి. ఇషాన్ ,మన్నార్ చోప్రా,ఏంజెల్ హీరోయిన్లు గా,తెలుగు,కన్నడ భాషల్లో తెరకెక్కనుంది ఈ చిత్రంలో అనూప్‌సింగ్, ఆజాద్ ఖాన్, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్, సుబ్బరాజ్, రాహుల్ సింగ్, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు నటిస్తున్నారు.
]]>