భారత రాయబారికి చైనా సమన్లు ..దలై లామా పర్యటనే కారణమా

దలై లామా పర్యటనను భారత్ లోనిరసిస్తూ చైనా విదేశాంగ శాఖ మంత్రి త్వ శా ఖ భారత రాయబారి కి సమన్లు అందజేసింది,చైనా లోని భారత రాయబారి విజయ్ గోఖలే కి అందజేసింది , ఇదిలా ఉండగా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతాన్ని సందర్శించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది .చైనా విదేశాంగ శాఖ సభ్యుడు  హువా చునింగ్  సభ్యుడు  మాట్లాడుటూ ఇండియా చైనా మధ్య ఉన్న సున్నితమైన సమస్య లామా పర్యటన ఇండియాకి ఎలాంటి ఆధిక్యతను తీసుకు రాదనీ అన్నారు ,భారత్ లామా ను వాడుకోవడం ఆపాలనిచైనా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా లామాను వాడుకోవద్ద ని డిమాండ్ చేస్తున్నారు , దీనివల్ల  భారత్ కుఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు , ఇదిలా ఉండగా భారత రాయబారి సమన్లు ఇవ్వడం అనేది ఇదే మొదటి సారి

]]>