ఉగాది రోజున మరో హిట్ కొట్టిన నాని

పిల్లజమీందార్ ,జెంటిల్మన్,ఈగ,తదితర సినిమాల తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో నాని ఈ హీరో ఉగాది రోజున తండ్రయ్యాడు నేచురల్ స్టార్ యంగ్ హీరో నాని.రీల్ లైఫ్ లో నే కాదు రియల్ లైఫ్ లోనూ ప్రమోషన్ కొట్టేశాడు. ఉగాది రోజు నాని భార్య అంజనా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.ఆర్జే గా పనిచేస్తున్న రోజుల్లో అంజనతో ప్రేమలో పడిన నాని, 2012 అక్టోబర్ లో పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు.ఉగాది రోజు తాను నటించిన సినిమాలు హిట్ అవ్వడం,ఉగాది పండుగ,బాబు పుట్టడం,వీటన్నిటితో చాల సంతోషం గా ఉన్నాడు.ఉగాది రోజు బిడ్డ జన్మించడం నాని లైఫ్ లో మరొక హ్యాపీ మూవ్ మెంట్.

]]>