దాహం తీర్చుకొనేందుకు వచ్చిన కింగ్ కోబ్రా…వీడియో

ఎండలు మండిపోతున్నాయి.నీడ కింద ఉన్న మన పరిస్థితి ఇలా ఉంటె మరి మూగ జీవాల పరిస్థితి  ఎలా ఉంటుంది.కర్ణాటకలోని పలు ప్రాంతాలు కరవును తలపిస్తున్నాయి.తాగు నీరు వెతుకుతూ  ఒక కింగ్ కోబ్రా (నల్లతాచు) జనసంచార ప్రదేశాలలోకి వచ్చింది.పాముల గురించి తెలిసిన ఓ వ్యక్తి కంట పడింది. దాహంతోనే అది అడవిని వదిలి వచ్చిందని గుర్తించి అటవీ అధికారుల సాయంతో దానికి వాటర్ బాటిల్ తో నీరు తాగించాడు.ఆ వ్యక్తీ తనకు ఆపద అనుకోలేదు మూగ  జీవికి దాహం తీర్చాడు,మానవత్వం అంటే ఇదేనేమో,అది కూడా బుద్ధిగా నీరు తాగింది.తర్వాత దానిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.అల నీరు తాగిస్తుండగా  ఒక వ్యక్తీ వీడియో  తీసాడు. మీరు కూడా చూడండి.

ఫ్రెండ్స్ దయచేసి మీరు కూడా కాళీ ప్రదేశాలు ఉన్న చోట అంటే మీ పెరట్లోనో మీ కాళీ స్థలాలోనో చిన్న చిన్నకాళీ  కుండీలను నీటితో నింపండి పక్షులు కూడా నీరు దొరకక చనిపోతున్నాయి. జీవులను రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణ సంరక్షణ లో .www.morning7am.com

[embed]http://www.youtube.com/watch?v=6_NGf-aQIEI[/embed]]]>