ఇది మరో బాహుబలి….

బాహుబలి బాహుబలి ఎవరి నోట విన్న ఇదే మాట,ట్రైలర్ రిలీజ్ అయ్యింది, సినిమా కోసం వెయిటింగ్ ఎప్పుడెప్పుడా అని.శివగామి,బాహుబలి,కట్టప్ప వీరిది సినిమా లో ఎంత ముఖ్య మైన పాత్రలో బాహుబలి వన్ లో చూసాము.ఈ సినిమాలోని సీరియస్ సన్నివేశాలను మన కమెడియన్స్ ఎంత కామిడీగా చుపించారో ఈ వీడియో ద్వారా చుడండి.సెలబ్రెటీలతో పాటు మీరు కూడా కాసేపు నవ్వుకోండి…

[embed]http://www.youtube.com/watch?v=F34rEwDQ3e8&feature=em-hot-vrecs[/embed]      ]]>