బాహుబలి ట్రైలర్ వస్తోంది…

బాహుబలి ని చూడాలన్న ప్రేక్షకుల ఆత్రుత తీరే మాట ని ఈ రోజు డైరెక్టర్ రాజ మౌళి రివీల్ చేసారు.అదేంటంటే”బాహుబలి 2″ట్రైలర్ ని ఈ నెల 16 న రిలీజ్ చేయనున్నారు.16 ఉదయం 9నుండి 10 గం ల మధ్యలో రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని థియేటర్లలో రెండున్నర నిమిషాల ట్రైలర్ని విడుదలచేయనున్నారు.అదే రోజు సాయంత్రం సోషల్ మీడియా లో విడుదుల చేస్తారు.

]]>